బాపట్లలో ఘనంగా రంజాన్ వేడుకలు

563చూసినవారు
బాపట్లలో ఘనంగా రంజాన్ వేడుకలు
బాపట్ల ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకొనే రంజాన్ పండుగ ప్రార్ధనలు గురువారం బాపట్ల ఇస్లాం పేట్ ఈద్గా లో జరిగింది. ముస్లిం సోదరులు ఒకచోట కూడి అన్నా దమ్ముల్లా కలసి నమాజ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరికి ఒకరు ఆ లింగను చేసుకొని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్