చిలకలూరిపేట: టెక్స్ టైల్ పార్కును పరిశీలించిన ఎంపీ, మ్మెల్యేలు

56చూసినవారు
చిలకలూరిపేట మండలం గోపాలం వారిపాలెంలో టెక్స్ టైల్ పార్కును కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సందర్శించారు. శనివారం వారు మాట్లాడుతూ కాటన్ పరిశ్రమ వెంటిలేటర్ పై ఉందన్నారు. 2 లక్షల మందికి పైగా ఆధారపడి ఉన్నారన్నారు. పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం ముందుకు రావాలని, 50 శాతం సబ్సిడీ ఇస్తేనే పరిశ్రమలు నడిపే అవకాశం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్