విజయవాడలో సహాయక చర్యల పరిశీలన

82చూసినవారు
విజయవాడలో సహాయక చర్యల పరిశీలన
విజయవాడలో ఎక్కడా చుక్కనీరు కూడా నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. విజయవాడ 45వ డివిజన్ పరిధిలో సహాయక చర్యలు, పారిశుద్ధ్య పనులను పుల్లారావు మంగళవారం పర్యవేక్షించారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో కలిసి సితార కూడలి, కబేళా సెంటర్, చనుమోలు వెంకట్రావు పైవంతెన వద్ద ఔట్ఫాల్ డ్రెయిన్ ను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్