మొహమ్మద్ నసీర్ ను సన్మానించిన దాసరి రాజామాస్టారు

57చూసినవారు
మొహమ్మద్ నసీర్ ను సన్మానించిన దాసరి రాజామాస్టారు
గుంటూరు, తూర్పు నియోజకవర్గంలో గెలుపొందిన మొహమ్మద్ నసీర్ ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజా మాస్టారు సన్మానించారు. ఆదివారం నెహ్రూనగర్ లోని రాజామాస్టారు ఇంటికి వచ్చి నసీర్ మర్యాదపూర్వకంగా వచ్చిన సందర్భంగా రాజా మాస్టారు, కుటుంబ సభ్యులు చదలవాడ శ్రీదేవి, దాసరి తేజస్విని ఆయనను సన్మానించారు. మైనార్టీ కోటాలో నసీర్ కు ఉన్నత అవకాశం లభించాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్