గుంటూరు: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే

65చూసినవారు
ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మొహ్మద్ నసీర్ అన్నారు. బీ ఆర్ స్టేడియం సమీపంలోని కోడిగుడ్డు సత్రం హాస్టల్ భవన సముదాయాన్ని గురువారం నసీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 మంది విద్యార్థులు ఉండేలా వసతిగృహం నిర్మాణం జరిగిందని, మొత్తం పూర్తి చేసి సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్