తాగునీరు, శానిటేషన్ కు అధిక ప్రాధాన్యం: కమిషనర్

58చూసినవారు
గుంటూరు నగర ప్రజలకు నిరంతరం తాగునీరు సరఫరా చేస్తూ పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తామని కమిషనర్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. అనంతరం నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడంతో పాటు కార్పొరేషన్ ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో గుంటూరును మోడల్ సిటీగా తయారు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్