ఘనంగా మాదిగ మహాసేన రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం

874చూసినవారు
ఘనంగా మాదిగ మహాసేన రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం
గుంటూరు నగరంలోని రమేష్ హాస్పిటల్ సమీపంలో మాదిగ మహసేన రాష్ట్ర కార్యాలయని మాదిగ మహాసేన రాష్ట్ర అధ్యక్షులు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో పాస్టర్ నేహెమ్య సోమవారం ప్రార్ధన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాదిగ మహాసేన రాష్ట్ర అధ్యక్షులు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు కావడం శుభపరిణామమని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్