48 గంటల్లో సమస్యను పరిష్కరించాలి: కమిషనర్

60చూసినవారు
48 గంటల్లో సమస్యను పరిష్కరించాలి: కమిషనర్
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వీధి దీపాలు అన్ని వెలిగేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. సోమవారం కమిషనర్ ఛాంబర్లో నగరంలో వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా, అవుట్ ఫాల్ డ్రైన్లలో పూడికతీత పనులు తదితర అంశాలపై ఎస్ఈ, ఈఈలతో సమీక్షా నిర్వహించారు. సమస్యలపై ప్రజల నుంచి అందే ఫిర్యాదులను 48 గంటలలోగా పరిష్కరించేల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్