ట్రాఫిక్ సమస్యలు రాకుండా సహకరించాలి: సీఐ

70చూసినవారు
ట్రాఫిక్ సమస్యలు రాకుండా సహకరించాలి: సీఐ
గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో గల కనికా పరమేశ్వరి అమ్మవారి గుడి దగ్గర దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నవరాత్రులు జరిగే ప్రదేశాలలో ఈస్ట్ ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్ సోమవారం సందర్శించారు. నవరాత్రుల సమయంలో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీసులకు సహకరించాలని ఆ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్