తెనాలికి చెందిన యువతి సహన మృతి కేసులో దాడి చేసిన నవీనన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ కారు నడిపింది. ఎవరు? అందులో ఉన్న మిగిలిన ముద్దాయిలు ఎవరనేది గుర్తించి అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ నాయకుల బృందంగుంటూరు జిజిహెచ్లో సహనా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.