విజయోత్సవ సభలో పాల్గొన్న గళ్ళా మాధవి

79చూసినవారు
విజయోత్సవ సభలో పాల్గొన్న గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా గళ్ళా మాధవి 51వేల పై చిలుకు మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఆదివారం గుంటూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహిళలు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి హాజరయ్యి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్