గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా విడదల రజిని పోటీ

14130చూసినవారు
గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా విడదల రజిని పోటీ
ఎలక్షన్ నోటిఫికేషన్ సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల ఎంపికపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలు పూర్తి చేయగా, కొందరి మార్పు అనివార్యం అని తెలుస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా విడదల రజిని పోటీ చేస్తారని తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నుండి కిలారి రోశయ్యను బరిలో దింపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్