పిడుగురాళ్ల పట్నంలోని జూనియర్ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో 89 మందిని ఎంపీలు చేసినట్టు పల్నాడు జిల్లా నైపుణ మందిని ఎంపిక చేయడం జరిగిందని శుక్రవారం తెలియజేశారు. అభివృద్ధి అధికారి ఈ తమ్మాజీరావు అన్నారు. మొత్తం ఇందులో నాలుగు కంపెనీలు పాల్గొనగా 136 మంది అభ్యర్థుల హాజర కాగా 89 ఎంపిక చేసినట్లు తెలిపారు.