మాచవరంలో ఘనంగా బోనాల పండుగ

65చూసినవారు
మాచవరంలో బోనాల పండుగ ఆదివారం ఘనంగా నిర్వహించారు, కుల, మత భేదాలు లేకుండా. గ్రామస్థులు అందరూ కలిసి బోనాలతో గ్రామంలో ఆదివారం సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామ దేవత అయిన పాతపాటేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా బస్టాండ్ సెంటర్లోని బొడ్రాయికి నీళ్లు పోసి అనంతరం ఊరేగింపుగా గ్రామాల్లోని పలు దేవాలయాల్లో మహిళలు పూజా కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్