మాచవరం: పెట్టుబడికి రెండింతలు ఇస్తామని మోసం

79చూసినవారు
మాచవరం: పెట్టుబడికి రెండింతలు ఇస్తామని మోసం
మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన ఉషా నాయక్, తాలిబ్ అనే వ్యక్తులు వజ్రాలు శుద్ధి చేయడానికి పెట్టుబడి పెడితే రెండింతలు ఇస్తామని నమ్మబలికి మోసం చేశారని బాధితులు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం పీజీర్స్ కార్యక్రమంలో బాధితులు పేరురెడ్డి, రసలుల్లా, రవీంద్ర అనేవారు పైన తెలిపిన బాధితులకు 25 లక్షలు ఇచ్చి మోసపోయారని గుర్తించి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్