పిడుగురాళ్ల: అన్యమతస్తులకు దేవాలయ సత్రాలలో అవకాశాలు ఇవ్వకూడదు

76చూసినవారు
పిడుగురాళ్ల పట్టణం ఐలాండ్ సెంటర్లో వానర సేన హిందూ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీఅర్వపల్లి బాపమ్మ ధర్మ సత్రం చెందిన షాపుల్లో అన్యమతస్తుల షాపులు తొలగించాలని ధర్నా నిర్వహించామన్నారు. అధికారుల దృష్టికి అనేక మార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు, తహసీల్దార్, పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్ధిచెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్