దాచేపల్లిలో వీధి కుక్కల దాడి.. బాలుడికి తీవ్ర గాయాలు

64చూసినవారు
దాచేపల్లి మండలం ఇరికేపల్లి గ్రామంలోని జంగాల కాలనీలో శుక్రవారం వీధి కుక్కలు సైర్య విహారం చేశాయి. స్థానికుల కథనం ప్రకారం. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడి (7) అనే బాలుడిపై కుక్కలు ఎగబడి ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే బాలుడుని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్