నరసరావుపేట: నేడు వడ్డె ఓబన్న విగ్రహావిష్కరణ

53చూసినవారు
మాచర్లలో ఆదివారం నిర్వహించనున్న వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ వడ్డెర సాధికార సమితి నేతలు పిలుపునిచ్చారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో టీడీపీ వడ్డెర సాధికార సమితి నాయకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర నేతలు పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్