పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య గొడవ(వీడియో)

50చూసినవారు
పిఠాపురంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటి శుద్ధి యంత్రం ప్రారంభోత్సవంలో టీడీపీ కార్యకర్తలు, జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా అవ్వలేడు అంటూ పిఠాపురం జనసేన ఇంచార్జీపై టీడీపీ దాడికి యత్నించింది. మరో వైపు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ 15ఏళ్లు టీడీపీ, చంద్రబాబు కిందనే పనిచేస్తా అని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్