భారీ అగ్ని ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న కుటుంబం (వీడియో)

76చూసినవారు
యూపీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అమేథిలోని ముసాఫిర్ఖానా కొత్వాలి ప్రాంతం, గజన్‌పూర్ దువారియా గ్రామంలోని బకై పూర్వాలో బుధవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబమంతా మంటల్లో చిక్కుకోగా.. అప్రమత్తమైన గ్రామస్తులు వెంటనే వారిని రక్షించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది.

సంబంధిత పోస్ట్