సినిమాటిక్ వైరల్ వీడియోను షేర్ చేసిన హోంమంత్రి అనిత

55చూసినవారు
ఏపీలో అసాంఘిక కార్యకలపై పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యలను హోంమంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్.. అన్న నినాదానికి అర్ధం చెప్పిన ఘటన ఇది. ఎవరికీ దొరక్కుండా లారీలో పేకాడుతున్న వారిని విజయనగరం పోలీసులు డ్రోన్ సాయంతో గుర్తించి అరెస్ట్ చేశారు. టెక్నాలజీతో నేరాలను నియంత్రిస్తున్న పోలీసులకు అభినందనలు' అంటూ హోంమంత్రి ఓ వీడియోను షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్