సాగర్ ప్రాజెక్ట్ సి అండ్ బి ఏఈఈగా హిమబిందు

67చూసినవారు
సాగర్ ప్రాజెక్ట్ సి అండ్ బి ఏఈఈగా హిమబిందు
నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్యాంప్స్ అండ్ బిల్డింగ్స్ ఏఈఈ గా బి. హిమబిందు మంగళవారం నియామక బాధ్యతలు స్వీకరించారు. హిమబిందు మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీ లో క్యాంప్స్ అండ్ బిల్డింగ్స్ ఏఈఈ గా విధులు నిర్వహించి సాగర్ కు బదిలీ అయ్యారు. అలాగే ఇప్పటి వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్యాంప్స్ అండ్ బిల్డింగ్స్ ఏఈఈ గా పనిచేసిన కెవి కోటేశ్వరరావు మాచర్ల డిజైన్స్ కు బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్