కారంపూడి: తాసిల్దార్ గా వెంకటేశ్వర్లు నాయక్ కు ప్రమోషన్

67చూసినవారు
కారంపూడి: తాసిల్దార్ గా వెంకటేశ్వర్లు నాయక్ కు ప్రమోషన్
కారంపూడి మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు నాయక్ సోమవారం సాయంత్రం తహసీల్దార్ గా ప్రమోషన్ ఇస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తాసిల్దార్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు నాయక్ ప్రమోషన్ పై తాసిల్దార్ అవ్వడం చాలా గర్వకారంగా ఉందని సిబ్బంది తెలియజేశారు.

సంబంధిత పోస్ట్