మాచర్ల: పంచాయతీ రాజ్ అతిథి గృహాన్నితనిఖీలు చేసిన ఎమ్మెల్యే

77చూసినవారు
మాచర్ల పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహాన్ని సోమవారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అతిథి గృహంలోని గదులను ఫర్నిచర్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలక్ట్రికల్ బోర్డులు సైతం సరిగా లేకపోవటానికి ఆయన గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అతిథి గృహాలు సరైన మెయింటెన్స్ లేకపోతే ఎలా అని వారిని ప్రశ్నించారు. వెంటనే మరమ్మత్తులు నిర్వహించి అందుబాటులోకి తేవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్