మాచర్ల: సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమాన: ఎస్సై సంధ్యారాణి

83చూసినవారు
మాచర్ల పట్టణంలో వాహనాల తనిఖీలను పట్టణ ఎస్ఐ సంధ్యారాణి మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సరైన పత్రాలు లేనటువంటి వాహనాలకు అపరాధ రుసుము విధించారు. ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు సరైన పత్రాలను, నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్