మాచర్ల: నాగార్జునసాగర్ 12 గేట్లు ఎత్తివేత

67చూసినవారు
మాచర్ల మండలంలోని నాగార్జునసాగర్ 12 క్రస్ట్ గేట్ల నుంచి ప్రాజెక్ట్ అధికారులు నీటి విడుదలను శనివారం కొనసాగిస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1. 38 లక్షల క్యూసెక్కులకు పైగా భారీ ఇన్ ఫ్లో వస్తుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమై మధ్యాహ్నం నుంచి 12 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 97, 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్