9న మాచర్లలో మినీ జాబ్ మేళా

65చూసినవారు
9న మాచర్లలో మినీ జాబ్ మేళా
పల్నాడు జిల్లా మాచర్లలోని ఎస్ కేబిఆర్ డిగ్రీ కాలేజీలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 9న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రియలన్స్ రిటైల్, శ్రీ విజయ బయో ఫర్టిలైజెర్స్, కృష్ణ ఫుడ్ ప్రొడక్స్ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు. మరిన్ని వివరాలకు 7842747682, 9492158153 నంబర్లకు సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్