డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి

78చూసినవారు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మాచర్ల నియోజకవర్గంలో పలుచోట్ల సోమవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కటింగ్ చేశారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని అయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి వినేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్