మంగళగిరిలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు

5789చూసినవారు
గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ కార్యకర్తలు, నారా లోకేష్ అభిమానులు రెచ్చిపోయారు. వైసీపీ నేతపై దాడికిపాల్పడి, అతడి చొక్కా విప్పించి, నారా లోకేష్ పోస్టర్ ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో వీడియో హల్ చల్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. అయితే ఘటన ఎక్కడ జరిగింది. వీడియో ఉన్న వ్యక్తులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్