మంగళగిరి: బాలికలకు సైకిళ్ల పంపిణీ

57చూసినవారు
మంగళగిరి: బాలికలకు సైకిళ్ల పంపిణీ
మంగళగిరి మండలం చిన్న కాకాని గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని బాలికలకు గురువారం ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారిచే పాఠశాలలోని 5 మంది విద్యార్థులకు సైకిల్ తాళాలను అందించారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ. పాఠశాలలోని బాలికల అవసరాల నిమిత్తం సైకిళ్లు అందించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్