ఏజెంట్ చేతిలో మోసపోయి కువైట్ లో చిక్కుకున్న మహిళను రక్షించి గురువారం క్షేమంగా స్వస్థలానికి చేర్చారు. జీవనోపాధి కోసం తిరుపతి రూరల్ మండలం కుంట్ర పాకం గ్రామానికి చెందిన వర గంటి సుగుణ8 కువైట్ వెళ్లాక మోసపోయినట్టు తెలుసుకొని ఏజెంట్ మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి లోకేశ్ ఆమెను ఇంటికి చేర్చారు. మహిళ లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు.