తాడేపల్లి: మాదిగల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: శ్రీదేవి

85చూసినవారు
తాడేపల్లి: మాదిగల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: శ్రీదేవి
మాదిగ వర్గ ప్రజల అభ్యున్నతికి మొదటి నుంచి పనిచేసిన పార్టీ తెలుగుదేశం అని మాదిగ కార్పొరేషన్ ఛైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. తాడేపల్లిలోని ఆమె కార్యాలయంలో కార్పొరేషన్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించడం తప్పు ఎస్సీల అభివృద్ధికి వినియోగించలేదని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం మాదిగల అభివృద్ధికి నూరు శాతం కట్టుబడి ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్