మేము టోల్ ఛార్జీలు పెంచడం లేదు.. కాజా టోల్ ప్లాజా అధికారులు

51చూసినవారు
మేము టోల్ ఛార్జీలు పెంచడం లేదు.. కాజా టోల్ ప్లాజా అధికారులు
మంగళగిరి ప్రాంత వాహన యజమానులకు కాజ టోల్ ప్లాజా అధికారులు శుభవార్త తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశంలో అనేక టోల్ గేట్ల ఛార్జీలు 5శాతం మేర పెరుగుతాయని అధికారులు ప్రకటించారు. కాగా కాజా టోల్ గేట్ రేట్లు పెరగడం లేదని స్పష్టం చేశారు. టోల్ యాజమాన్యం చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో మాత్రమే ఛార్జీల పెరుగుదల ఉంటుందని, నేటి నుండి పెంచడం లేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్