రొంపిచర్ల గ్రామంలో చిరుధాన్యాలపై అవగాహన

58చూసినవారు
రొంపిచర్ల గ్రామంలో చిరుధాన్యాలపై అవగాహన
రొంపిచర్ల సెక్టార్ పరిధిలోని, రొంపిచర్ల గ్రామంలో అంగన్వాడి కేంద్రం నందు బుధవారం పోషకాహార మాస ఉత్సవాలలో భాగంగా లబ్ధిదారులకు చిరుధాన్యాల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శశి దేవి మాట్లాడుతూ,చిరుధాన్యాలు యొక్క ప్రాధాన్యతను అంగన్వాడి కేంద్రంలో అందించే పోషకాహారం యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్