దరఖాస్తు స్వీకరించిన కలెక్టర్ అరుణ్

61చూసినవారు
దరఖాస్తు స్వీకరించిన కలెక్టర్ అరుణ్
పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రతి నెల నాలుగో శనివారం ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీలకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. ఆగస్టు నెల నాలుగో శనివారం నిర్వహించిన తొలి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్ కు దరఖాస్తు చేశారు.

సంబంధిత పోస్ట్