విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మర సహాయక చర్యలు

75చూసినవారు
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మర సహాయక చర్యలు
ఆపదలో అండగా నిలవడంలో తాను ముందుంటామని మంగళవారం చదలవాడ అరవింద బాబు అన్నారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో గత వారం రోజులుగా ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు. విజయవాడలోని 45వ వార్డులో ఈ రోజు శానిటేషన్ పనుల్ని ముమ్మరం చేశారు. స్వయంగా పార పట్టి కాలువల్లో పేరుకున్న చెత్తను తొలగించారు. ఇళ్ల ముందు నిలిచిపోయిన బురదను తొలగించారు. ప్రజలకు అండగా నిలవడంలో తాను ఎప్పుడూ ముందుంటానన్నారు.

సంబంధిత పోస్ట్