మొక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చదలవాడ

84చూసినవారు
నరసరావుపేటలోని మార్కెట్ సెంటర్ లో ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, జనసేన నాయకులతో కలిసి కేకులు కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్