రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన గడిపార్తి మల్లేశ్వరికి చెందిన కుటుంబ సభ్యులకు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు శనివారం 58వేల రూపాయల చెక్కును అందించారు. పేదలకు సీఎం సహాయ నిధి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాబు నాయుడు ఆర్ధిక సహాయాన్ని అందిస్తు కుటుంబ పెద్దగా ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.