మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా నీటి యాజమాన్య సంస్థ డైరెక్టర్ గంగవరపు జోసఫ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జోసఫ్ కుమార్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరి మొక్కలు నాటి బాధ్యతగా పెంచాలని సూచించారు. దీని వలన భావితరాలు వారికి వాతావరణం కాలుష్యం జరగకుండా ఉంటుందన్నారు.