రొంపిచర్ల: కూటమి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది: ఎమ్మెల్యే

51చూసినవారు
రొంపిచర్ల: కూటమి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది: ఎమ్మెల్యే
రొంపిచర్ల మండలంలోని మూడు గ్రామాల్లో గురువారం జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గురువారం పాల్గొన్నారు. మాచవరం, కొత్తపల్లి, కర్లకుంట గ్రామాల్లో 64 లక్షలు వ్యయంతో నిర్మించబోయే సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్