రొంపిచర్ల: అంగన్వాడి సెంటర్ లో ప్రజల ఆరోగ్య కార్యక్రమం

64చూసినవారు
రొంపిచర్ల: అంగన్వాడి సెంటర్ లో ప్రజల ఆరోగ్య కార్యక్రమం
రొంపిచర్ల మండలంలోని బుచ్చి పాపన్నపాలెం గ్రామం నందు గల అంగన్వాడి సెంటర్లో శుక్రవారం పోషన్ అభియాన్ లో భాగంగా ప్రజల ఆరోగ్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శశిదేవి మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో ఎక్కువ విటమిన్స్ ఉండే, కరివేపాకు, మునగాకు గురించి, తెలియజేశారు. అవి ఎలా ఉపయోగించుకోవడం, అనే విషయం తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులకు టేకు హోమ్ రేషన్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్