ఆర్టీసీ ఎంప్లాయిస్ డిమాండ్ లను పరిష్కరించాలి

60చూసినవారు
ఆర్టీసీ ఎంప్లాయిస్ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి చందు మాట్లాడుతూ తిరుపతి సర్వీస్ కు ఇద్దరు డ్రైవర్స్ కు బదులుగా ఒక్క డ్రైవర్ కు తిప్పి బస్సులోని 36 మంది ప్రయాణికుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్