కారంచేడు: పంట నమోదు తప్పనిసరి

72చూసినవారు
కారంచేడు: పంట నమోదు తప్పనిసరి
2024-25 కాలానికి సంబంధించిన రబీ పంట నమోదు కార్యక్రమం ప్రస్తుతం కారంచేడు మండలంలో జరుగుతుందని మండల వ్యవసాయాధికారి సుధీర్ బాబు శుక్రవారం తెలిపారు. మండల పరిధిలోని రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులు ఆధార్ కార్డ్, పొలం పాస్ బుక్, 1బీ, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, ఫోన్ నంబర్ సంబంధించిన పత్రాలు తీసుకొని తమ గ్రామాల్లో, రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్