కారంచేడు: విజిబుల్ పోలీస్ నిర్వహించిన ఎస్సై

75చూసినవారు
కారంచేడు: విజిబుల్ పోలీస్ నిర్వహించిన ఎస్సై
కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామంలో ఆదివారం ఎస్సై వెంకట్రావు ఆధ్వర్యంలో విజిబుల్ పోలీస్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వెంకట్రావు అన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్