పెదకూరపాడులోని సివిల్ సప్లై నిత్యావసర వస్తువుల గూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ జి సూరజ్ గురువారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. తగు సలహాలు సూచనలు అందించారు. పెద్ద గిడ్డంగి ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించాలని ఎమ్మార్వోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఆర్డీవో రమాకాంత్ రెడ్డి, తహసిల్దార్ దానియేలు, వీఆర్వోలు, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.