చంద్రబాబుతో ప్రవీణ్ చర్చలు

85చూసినవారు
చంద్రబాబుతో ప్రవీణ్ చర్చలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చర్చలు జరిపారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించాలని కోరినట్లు ఎమ్మెల్యే ప్రవీణ్ తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు శాసనసభ్యులు ప్రవీణ్ తెలిపారు. నియోజవర్గంలో ప్రధాన సమస్యలన్నీ వివరించామన్నారు.

సంబంధిత పోస్ట్