పెదకూరపాడు నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించండి

64చూసినవారు
కృష్ణా నది ఒడ్డున సుమారు 40 గ్రామాలు ఉన్నా కూడా తాగు నీటి సమస్య ఉందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగు, సాగు నీటి సమస్య తీర్చాలని కోరారు. నియోజకవర్గంలో ఇసుక లారీలు ఎక్కువగా తిరగడం వలన రోడ్లన్నీ పాడైపోయాయని నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. అమరావతి అభివృద్ధి కోసం మిని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్