నేడు బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

84చూసినవారు
నేడు బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు
సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు మండల టిడిపి అధ్యక్షులు రమేష్ తెలిపారు. పెదకూరపాడు మండలంలోని అన్ని గ్రామాలలో ఈ పుట్టినరోజులు వేడుకలు జరుగుతాయన్నారు. మండలంలోని పలు గ్రామాలలో అల్పాహారం, భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయన్నారు. పుట్టినరోజు వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని మండల టిడిపి అధ్యక్షులు రమేష్ కోరారు.

సంబంధిత పోస్ట్