ఆచార్య స్వరూప రాణిని సన్మానించిన ఏఎన్యూ సిబ్బంది

80చూసినవారు
ఆచార్య స్వరూప రాణిని సన్మానించిన ఏఎన్యూ సిబ్బంది
గుంటూరు జిల్లా పెదకాకాని మండల పరిధిలోని నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కామర్స్ అండ్ లా కాలేజీ ప్రిన్సిపాల్ గా చల్లపల్లి స్వరూపారాణి పనిచేసి వేరే విభాగానికి బదిలీ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం ఏఎన్యూ అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కాలేజీ ప్రిన్సిపాల్ గా 2 సంవత్సరాలు పనిచేసిన సరూప రాణి ఒక్క సేవలను ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్