జనసేనని బహిరంగ సభకు భారీగా తరలివస్తున్న ప్రజలు..

1927చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో నేడు ఆదివారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ 10 గంటలకు ప్రారంభం కానుంది. హెలిప్యాడ్ తో పాటు సభాస్థలి ఏర్పాట్లును కూటమి నాయకులు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ స్థలానికి భారీ సంఖ్యలో కూటమి శ్రేణులు చేరుకున్నారు. బహిరంగ సభ ప్రాంగణం మొత్తం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతంలోకి భారీ వాహనాలు కాకుండా పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్